"త్వయి మే 'నన్య విషయా
మతిర్ మధుపతే సకృత్
రతిమ్ ఉద్వహతాద్ అద్ధా
గంగేవౌఘమ్ ఉదన్వతి "
" ఓ తండ్రి, గంగానది ఎల్లప్పుడూ సముద్రం చేరడానికి నిరాటంకంగా ప్రవహిస్తూ పోతుందో , అన్య విషయాల మీదకు ధ్యాసను పోనీయక , నా ధ్యాసను నీ పాదాల మీద ఎల్లప్పుడూ నిలిపెటట్టుగా చెయ్యి "
శ్రీమద్ భాగవతం 1 .8.42
- కుంతీ ప్రార్ధన